ఎంత కాలమని వాళ్లు గొప్పా.. వీళ్లు గొప్పా.. వాళ్లవి సాధించారూ.. వీళ్లవి సాధించారూ.. అనుకుంటూ జీవిత చరిత్రలు తిరగేస్తూ వారి జీవితాల్ని విశ్లేషిస్తూ మేధావులుగా బద్ధకంగా బ్రతికేస్తాం....?
సత్తా ఉంటే ప్రపంచానికి ఆ సత్తా చూపించడమే... ఎవరో ఏదో సాధించారని వాళ్లు చెప్పిన మాటల్ని కొటేషన్లుగా సర్క్యులేట్ చేసుకుంటూ.. వాటిలో మనల్ని మనం ఐడెంటిఫై చేసుకుంటూ.. పరోక్షంగా మనమూ గొప్ప వాళ్లమైపోయినట్లు భ్రమిస్తూ బ్రతికేయడం కాదు....
బర్నింగ్ ఫైర్ నరనరానా ఉండాలి.. అది కట్టలు తెంచుకోవాలి... మనమేం చెయ్యగలమో ప్రపంచానికి చూపించాలి...
గొప్పవాళ్లని ఉటంకిస్తూ గొప్పవాళ్లుగా చలామణి కావడం కన్నా.. నిజంగా గొప్ప స్థాయికి ఎదగడమే నిజమైన గొప్పదనం!!
- నల్లమోతు శ్రీధర్

No comments: